(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 072

॥ శ్రీః ॥
6.72. అధ్యాయః 072
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-72-0x(4147)(41856)
శిఖండీ సహ మత్స్యేన విరాటేన విశాంపతే।
భీష్మమాశు మహేష్వాసమాససాద సుదుర్జయం ॥ 6-72-1(41857)
ద్రోణం కృపం వికర్ణం చ మహేష్వాసం మహాబలం ।
రాజ్ఞశ్చాన్యాన్రణే శూరాన్బహూనార్చ్ఛద్ధనంజయః ॥ 6-72-2(41858)
సైంధవం చ మహేష్వాసం సామాత్యం సహ బంధుభిః ।
ప్రాచ్యాంశ్చ దాక్షిణాత్యాంశ్చ భూమిపాన్భూమిపర్షభ ॥ 6-72-3(41859)
పుత్రం చ తే మహేష్వాసం దుర్యోధనమమర్షణం ।
దుఃసహం చైవ సమరే భీమసేనోఽభ్యవర్తత ॥ 6-72-4(41860)
సహదేవస్తు శకునిములూకం చ మహారథం ।
పితాపుత్రౌ మహేష్వాసావభ్యవర్తత దుర్జయౌ ॥ 6-72-5(41861)
యుధిష్ఠిరో మహారాజ గజానీకం మహారథః ।
సమవర్తత సంగ్రామే పుత్రేణ నికృతస్తవ ॥ 6-72-6(41862)
మాద్రీపుత్రస్తు నకులః శూరసంక్రందనో యుధి ।
త్రిగర్తానాం బలైః సార్ధం సమసంజత పాండవః ॥ 6-72-7(41863)
అభ్యవర్తంత సంక్రుద్ధాః సమరే సాల్వకేకయాన్।
సాత్యకిశ్చేకితానశ్చ సౌభద్రశ్చ మహారథః ॥ 6-72-8(41864)
ధృష్టకేతుశ్చ సమరే రాక్షసశ్చ ఘటోత్కచః ।
నాకులిశ్చ శతానీకః సమరే రథపుంగవః ।
పుత్రాణాం తే రథానీకం ప్రత్యుద్యాతాః సుదుర్జయాః ॥ 6-72-9(41865)
సేనాపతిరమేయాత్మా ధృష్టద్యుంనో మహాబలః ।
ద్రోణేన సమరే రాజన్సమియాయోగ్రకర్మణా ॥ 6-72-10(41866)
ఏవమేతే మహేష్వాసాస్తావకాః పాండవైః సహ ।
సమేత్య సమరే శూరాః సంప్రాహారం ప్రచక్రిరే ॥ 6-72-11(41867)
మధ్యందినగతే సూర్యే నభస్యాకులతాం గతే ।
కురవః పాండవేయాశ్చ నిజఘ్నురితరేతరం ॥ 6-72-12(41868)
ధ్వజినో హేమచిత్రాంగా విచరంతో రణాజిరే ।
సపతాకా రథా రేజుర్వైయాఘ్రపరివారణాః ॥ 6-72-13(41869)
సమేతానాం చ సమరే జిగీషూణాం పరస్పరం ।
బభూవ తుములః శబ్దః సింహానామివ నర్దతాం ॥ 6-72-14(41870)
తత్రాద్భుతమపశ్యాస సంప్రహారం సుదారుణం।
యదకుర్వన్రణే శూరాః సృంజయాః కురుభిః సహ ॥ 6-72-15(41871)
నైవ ఖం న దిశో రాజన్న సూర్యం శత్రుతాపన।
విదిశో వాపి పశ్యామః శరైర్ముక్తైః సమంతతః ॥ 6-72-16(41872)
శక్తీనాం విమలాగ్రాణాం తోమరాణాం తథాస్యతాం ।
నిస్త్రింశానాం చ పీతానాం నీలోత్పలనిభాః ప్రభాః ॥ 6-72-17(41873)
కవచానాం విచిత్రాణాం భూషణానాం ప్రభాస్తథా ।
ఖం దిశః ప్రదిశశ్చైవ భాసయామాసురోజసా ॥ 6-72-18(41874)
వపుర్భిశ్చ నరేంద్రాణాం చంద్రసూర్యసమప్రభైః ।
విరరాజ తదా రాజంస్తత్రతత్ర రణాంగణం ॥ 6-72-19(41875)
రథసంఘా నరవ్యాఘ్రాః సమాయాంతశ్చ సంయుగే।
విరేజుః సమరే రాజన్గ్రహా ఇవ నభస్తలే ॥ 6-72-20(41876)
భీష్మస్తు రథినాం శ్రేష్ఠో భీమసేనం మహాబలం ।
అవారయత సంక్రుద్ధః సర్వసైన్యస్య పశ్యతః ॥ 6-72-21(41877)
తతో భీష్మవినిర్ముక్తా రుక్మపుంఖాః శిలాశితాః।
అభ్యంగంతమరే భీమం తైలఘౌతాః సుతేజనాః ॥ 6-72-22(41878)
తస్య శక్తిం మహావేగం భీమసేనో మహాబలః ।
క్రుద్ధాశీవిషసంకాశం ప్రేషయామాస భారత ॥ 6-72-23(41879)
తామాపతంతీం సహసా రుక్మదండం దురాసదాం।
చిచ్ఛేద సమరే భీష్మః శరైః సన్నతపర్వభిః ॥ 6-72-24(41880)
తతోఽపరేణ భల్లేన పీతేన నిశితేన చ।
కార్ముకం భీమసేనస్య ద్విధా చిచ్ఛేద భారత ॥ 6-72-25(41881)
అపాస్య తు ధనుశ్ఛిన్నం భీమసేనో మహాబలః ।
శరైర్బహుభిరానర్చ్ఛద్భీష్మం శాంతనవం యుధి ॥ 6-72-26(41882)
సాత్యకిస్తు తతస్తూర్ణం భీష్మమాసాద్య సంయుగే ।
ఆకర్ణప్రహితైస్త్రీక్ష్ణైర్నిశితైస్తిగ్మతేజనైః ॥ 6-72-27(41883)
శరైర్బహుభిరానర్చ్ఛత్పితరం తే జనేశ్వర ।
తతః సంధాయ వై తీక్ష్ణం శరం పరమదారుణం ॥ 6-72-28(41884)
వార్ష్ణేయస్య రథాద్భీష్మః పాతయామాస సారథిం।
తస్యాశ్వాః ప్రద్రుతా రాజన్నిహతే రథసారథౌ ॥ 6-72-29(41885)
తేన తేనైవ ధావంతి మనోమారుతరంహసః।
తతః సర్వస్య సైన్యస్య నిఃస్వనస్తుములోఽభవత్ ॥ 6-72-30(41886)
హాహాకారశ్చ సంజజ్ఞే పాండవానాం మహాత్మనాం ।
అభ్యద్రవత గృహ్ణీత హయాన్యచ్ఛత ధావత ॥ 6-72-31(41887)
ఇత్యాసీత్తుములః శబ్దో యుయుధానరథం ప్రతి ।
ఏతస్మిన్నేవ కాలే తు భీష్మః శాంతనవస్తదా ॥ 6-72-32(41888)
న్యహనత్పాండవీం సేనామాసురీమివ వృత్రాహా ।
తే వధ్యమానా భీష్మేణ పాంచాలాః సోమకైః సహ ।
స్థిరాం యుద్ధే మతిం కృత్వా భీష్మమేవాభిదుద్రువుః ॥ 6-72-33(41889)
ధృష్టద్యుంనముఖాశ్చాపి పార్థాః శాంతనవం రణే।
అభ్యధావంజిగీషంతస్తవ పుత్రస్య వాహినీం ॥ 6-72-34(41890)
తథైవ కౌరవా రాజన్భీష్మద్రోణపురోగమాః।
అభ్యధావంత వేగేన తతో యుద్ధమవర్తత ॥ ॥ 6-72-35(41891)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి పంచమదివసయుద్ధే ద్విసప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-72-18 ఓజసా స్వప్రభావేణ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.